Old Songs In Telugu
Movie: Kalpana Cast: మురళి మోహన్, జయచిత్ర Music: కె.చక్రవర్తి Lyrics: వేటూరి Singers: జి.ఆనంద్, పి. సుశీల దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ సీతమ్మ సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దులగుమ్మ సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దులగుమ్మ ముద్దులగుమ్మ ఎదనే దాచుకుంటావో నా ఎదనే దాగి ఉంటావో ఎదనే దాచుకుంటావో నా ఎదనే దాగి ఉంటావో కదలికలన్నీ కథలుగ అల్లి కవితలే రాసుకుంటావో రామయ్య పొన్నలు పూచిన నవ్వు సిరివెన్నెల దోచి నాకివ్వు పొన్నలు పూచిన నవ్వు సిరివెన్నెల దోచి నాకివ్వు ఆ వెన్నెలలో నీ కన్నులలో. ఆ వెన్నెలలో నీ కన్నులలో. సన్నజాజులే రువ్వు కను సన్నజాజులే రువ్వు సన్నజాజులే రువ్వు కను సన్నజాజులే రువ్వు సీతమ్మ. దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దులగుమ్మ ముద్దులగుమ్మ కలలో మేలుకుంటావో నా కళలే ఏలుకుంటావో కలలో మేలుకుంటావో నా కళలే ఏలుకుంటావో కలలిక మాని కలయికలో నా కన్నులలో చూసుకుంటావో రామయ్య వెల్లువలైనది సొగసు తొలివేకువ నీ మనసు వెల్లువలైనది సొగసు తొలివేకువ నీ మనసు ఆ వెల్లువలో నా పల్లవిలో.
Telugu Old Songs - Chitapata Chinukulu. 2,479 likes 2 talking about this. For all those who love Old Telugu Songs. Sections of this page. Accessibility Help. Press alt + / to open this menu. Old Telugu Songs. Telugu old songs. OLD Telugu HITS. Telugu Old Back 2 Back Hit Video Songs Jukebox Watch more movies @.
ఆ వెల్లువలో నా పల్లవిలో. రాగమే పలికించు అనురాగమై పులకించు రాగమే పలికించు అనురాగమై పులకించు సీతమ్మ. దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దులగుమ్మ ముద్దులగుమ్మ.
చిత్రం: కటకటాల రుద్రయ్య (1978) సంగీతం: జె.వి. రాఘవులు రచన: వేటూరి గానం: S.P.బాలు, P.సుశీల పల్లవి: వీణ నాది.తీగ నీది.తీగ చాటు రాగ ముంది. పువ్వు నాది.పూత నీది.ఆకుచాటు అందముంది. వీణ నాది.తీగ నీది.తీగ చాటు రాగ ముంది.తీగ చాటు రాగ ముంది. చరణం 1: తొలిపొద్దు ముద్దాడగానే.ఎరుపెక్కె తూరుపు దిక్కూ. తొలిచూపు రా పాడగానే.వలపొక్కటే వయసు దిక్కూ. వరదల్లే వాటేసి మనసల్లే మాటేసి వయసల్లే కాటేస్తే చిక్కు తీపిముద్దిచ్చి తీర్చాలి మొక్కు వీణ నాది.తీగ నీది.తీగ చాటు రాగ ముంది.తీగ చాటు రాగ ముంది.
చరణం 2: మబ్బుల్లో మెరుపల్లే కాదూ.వలపు వాన కురిసీ వెలిసి పోదూ. మనసంటే మాటలు కాదూ.అది మాట ఇస్తే మరచి పోదూ.
Old Songs In Telugu
బ్రతుకల్లే జతగూడి వలపల్లె వనగూడి వొడిలోనే గుడి కట్టే దిక్కు నా గుడి దీపమై నాకు దక్కూ వీణ నాది.తీగ నీది.తీగ చాటు రాగ ముంది. పువ్వు నాది.పూత నీది.ఆకుచాటు అందముంది. వీణ నాది.తీగ నీది.తీగ చాటు రాగ ముంది.తీగ చాటు రాగ ముంది.
OLD SONGS TELUGU This newer generation of mobile app greets you to listen to all unforgettable music through the direct instant access from your mobile phone any time and anywhere. And thus such kind of oldest Telugu hit songs can be very easily acquired from Telugu Movies.
Telugu Old Songs Videos
So these kinds of everlasting old Songs app are specially committed to all Telegu crazy fans. And on knowing the craziness of the users, the developers of Vidmate app has created the greatest and best-ever collection of Telugu songs all present under one single roof so that the users do not find any difficulty in searching them. Various Telugu songs from separate sources are categorized under alphabetical manner in this Vidmate app. Accordingly, this app enables you listen to the superlative of Telugu songs and even view their vidoes anywhere, anytime through the access of your mobile phone extremely FREE of cost without paying a single penny.
Old Songs In Telugu Anr
For this purpose, there is absolutely no need of downloading any sort of mp3 songs, simply click and enjoy your most favorable Telugu songs through this Vidmate app. Moreover, if you are the lover of latest Telugu music, then this a must-to have app on your device.
Duniyadari full movie. You're reading an article about Watch Duniyadari () Online Full Movie Streaming and you can find articles Watch Duniyadari () Online Full Movie Streaming this with the url you should share it or copying and pasting it if the article Watch Duniyadari () Online Full Movie Streaming This is very beneficial to your friends, but do not forget to put the link source.